Questions, feedback, bug reports, feature requests — ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడండి. మేము ప్రతి మెసేజ్‌కి 24 గంటల్లో reply ఇస్తాము.
Anil EduTech ని Thipparalla Anil (MCA, Hyderabad) అనే ఒక్క వ్యక్తే design, development, content — అన్నీ handle చేస్తూ solo గా నడుపుతున్నారు. కాబట్టి మీరు పంపే ప్రతి email ని నేనే స్వయంగా చదివి reply ఇస్తాను — automated bot కాదు.
Urgent సమస్యల కోసం, మా Support page లో Live Chat feature కూడా ఉంది — అక్కడ నుండి direct గా మెసేజ్ పంపొచ్చు.